Surprise Me!

Akhila Priya విచారణ లో వెలుగులోకి సంచలన విషయాలు | Twist In Bowenpally కిడ్నాప్ కేసు

2021-01-13 1,700 Dailymotion

Bowenpally కిడ్నాప్ issue. Bhuma Akhila Priya latest news
#AkhilaPriya
#Bowenpally
#Telangana
#Hyderabad

బోయినపల్లి కిడ్నాప్ కేసులో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సినిమాలు చూసి అఖిల ప్రియ అండ్ గ్యాంగ్ కిడ్నాప్ కు ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు. అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ చబ్బీస్ అనే సినిమాని చూపెట్టిన భార్గవ్ సోదరుడు చంద్రహాస్, ఐటి అధికారులు గా ఎలా నటించాలి అనే దానిపై వారం రోజుల పాటు శిక్షణ కూడా కిడ్నాపర్ లకు ఇచ్చినట్టు పోలీసులు గుర్తించారు. యూసుఫ్ గూడలోని ఎంజీఎం స్కూల్ లో కిడ్నాప్ పై శిక్షణ చంద్రహాస్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

Buy Now on CodeCanyon